చిరంజీవి "ఆచార్య" మోషన్ పోస్టర్ పై కాపీ అనే ఆరోపణ. కన్నెగంటి అనిల్ కృష్ణ రచించిన "పుణ్యభూమి"అనే నవల ఆధారంగా ఈ పోస్టర్ ఉందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.