లేటెస్ట్ :  నాని, సుధీర్ బాబు ల 'వి' మూవీ ట్రైలర్ రిలీజ్ ని వినూత్నంగా ప్లాన్ చేసిన అమెజాన్ ప్రైమ్ సంస్థ. ప్రేక్షకాభిమానులందరూ 'వి' సింబల్ ని చూపిస్తూ ఫోటో దిగి దానిని ఆ మూవీ సైట్ లో అప్ లోడ్ చేయాలని  వారు సూచించారు ....!!