లేటెస్ట్ : ఈటివి ఛానల్ ప్రారంభించబడి నేటితో సక్సెస్ఫుల్ గా 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఆ సంస్థ ఫౌండర్ రామోజీరావుకు, సంస్థ సభ్యులకు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రత్యేకంగా అభినందనలు తెలిపిన సూపర్ స్టార్ మహేష్ బాబు .....!!