హీరోయిన్ ల ట్విట్టర్+ఫేస్ బుక్+ఇన్స్టాగ్రామ్ ల ఫాలోవర్స్ సంఖ్య ఎంతని సర్వే నిర్వహిస్తే… కాజల్ 42 మిలియన్ల ఫాలోవర్స్ తో నెంబర్ వన్ గా నిలిచినట్టు తేలింది. ఆ తరువాత రెండో స్థానంలో 28.5 మిలియన్ ఫాలోవర్స్ తో సమంత నిలిచింది.