ప్రముఖ నటి "చందమామ" కాజల్ ఔరంగాబాద్ కి చెందిన గౌతమ్ అనే ఒక వ్యాపారవేత్త తో తన వివాహం జరగనుంది. ఈమధ్యనే రహస్యంగా ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే.