రామ్ గోపాల్ వర్మ పబ్లిసిటీ కోసం తనపై తానే నెగెటివ్ టైటిల్స్ తో సినిమాలు తీస్తున్నాడు అంటూ రకరకాల ఆరోపణలు వస్తున్నాయి.