మహేష్ మాటల్లో "ఏ హీరో అయినా ఎన్ని సంవత్సరాల నుండి యాక్టింగ్ చేస్తున్నా సినిమా విడుదల ముందు నేను చాలా కూల్ గా ఉంటాను అని చెప్తే కచ్చితంగా అది అబద్దమే. పెద్ద స్టార్ అయినా చిన్న హీరో అయినా వారి సినిమా రిలీజ్ టైం లో చాలా టెన్షన్ పడతారు. నేను కూడా అంతే"