ప్రముఖ కథానాయిక సమంత ఒక షాకింగ్ న్యూస్ బయటపెట్టింది. అదేనండి తాను 2017 నుండి గర్భవతి అంట, కానీ బిడ్డ బయటకు రావడానికి చాలా ఆలస్యం అవుతుందంట!