సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తిని సోషల్ మీడియా టార్గెట్ చేస్తుంది అంటున్న మంచు లక్ష్మి... నిజా నిజాలు బయటకు వచ్చాకే అసలు విషయం తెలుస్తుంది అప్పటివరకు ఒంటరిగా వదిలేయండి అంటున్న మంచు లక్ష్మి.