త్వరలో పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు అంటున్న నయన బాయ్ ఫ్రెండ్.... ప్రస్తుతం మా దృష్టి కెరియర్ పైనే... పెళ్లి పై ప్రస్తుతం ఎటువంటి ఆలోచన చేయడం లేదు అని క్లారిటీ ఇచ్చిన విఘ్నేష్ శివన్.