లేటెస్ట్ : మీ మెసేజెస్ మేము ఎప్పటికప్పుడు చూస్తున్నాము, తప్పకుండా ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ గురించి అతి త్వరలో అప్ డేట్ ఇస్తాము : ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఉద్దేశించి నిర్మాత సూర్యదేవర నాగ వంశీ లేటెస్ట్ పోస్ట్....!!