1996లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో మొదలైన పవన్ కళ్యాణ్ సినీ ప్రస్థానం.ఇక అప్పటి నుండి ఆయన కెరియర్ లో ఎన్నో హిట్లు మరెన్నో బ్లాక్ బాస్టర్స్ తో తన కెరియర్ మంచి ఊపు మీద ఉంది.