"వి" సినిమా ప్రమోషన్ సందర్భంగా..... నాకు టాలీవుడ్ లో పూర్తి సంతృప్తి ఉంది.... పాన్ ఇండియా హీరో గా మారాలనే ఉద్దేశం లేదు.. అంటూ చెప్పకనే చెప్పిన హీరో నాని..