నేను ఇతర హీరోయిన్లతో చాలా క్లోజ్‌గా ఉంటాను. అవసరమైనపుడు మేం ఒకరికొకరం సహాయం చేసుకుంటాం. నేను కెరీర్ ప్రారంభించిన కొత్తలో అనుష్క నాకు చాలా సహయం చేసింది. అప్పట్లో నాకు కాస్ట్యూమ్ డిజైనర్ కూడా ఉండేవారు కాదు.. అన్నీ తానే చూసుకుంది .. అంటూ ప్రశంసలు కురిపించిన తమన్నా..