అడవులకు వెళ్లడానికి రెడీ అవుతున్నఅల్లు అర్జున్.. 'పుష్ప’ షూటింగ్ నవంబర్‌లో ప్రారంభించే సన్నాహాల్లో నిర్మాణ సంస్థ ఉంది. యాక్షన్ కోణంలో కథ ఉండటంతో తలకోన ఫారెస్ట్‌లో కానీ, వికారాబాద్, ఈస్ట్ గోదావరి జిల్లా మారెడుమిల్లి అడవుల్లో కానీ ఈ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం..