సుశాంత్ కేసులో మరో కీలక మలుపు...... సుశాంత్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఆరోపణతో రియా చక్రవర్తి సోదరుడిని అరెస్టు చేసిన పోలీసులు.... రియా నే సుశాంత్ కోసం డ్రగ్స్ సరఫరా చేయమన్నట్లు విచారణలో వెల్లడి.