సమంత,అనుష్క , పూజా హెగ్డే వంటి హీరోయిన్లు ప్రస్తుతం టాప్ ప్లేస్లో కొనసాగుతున్నారు. వీరి పారితోషికం 2కోట్ల పైనే ఉండటం విశేషం. ఇక వీరి తర్వాత రష్మిక మందన కూడా భారీగానే అందుకుంటుంది.