తన భర్త ఆండ్రీ తో ఎప్పుడు విదేశాల్లో షికార్లు కొడుతూ ఎంజాయ్ చేసే శ్రియ.... ఇప్పుడు లోకల్ లో ఉన్నట్టు ఉన్నారు... గౌరవ్ గుప్తా డిజైనర్ స్టోర్ ని లాంచ్ చేసిన సందర్భంగా.... స్పెషల్ మెరూన్ రెడ్ డ్రెస్ లో ఎంతో గ్లామరస్ గా కనిపిస్తూ ఫోటోకు ఫోజు ఇచ్చారు ఈ కథక్ స్పెషలిస్ట్.