సుమ, రాజీవ్ కనకాల విడిపోయారు అనే వార్తలపై స్పందించిన సుమ.. ఈటీవీలో ప్రసారమౌతున్న క్యాష్ ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టింది.వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ ఎప్పటికీ చేరగిపొదు అని నిరూపించారు.సఖి సినిమాలో రొమాంటిక్ సాంగ్తో ఈ ఇద్దరూ బ్యూటిఫుల్ ఎంట్రీ ఇవ్వగా.. ప్రేక్షకుల్ని ఆటపాటలతో కనువిందు చేశారు.