బిగ్ బాస్ హౌస్ లో రచ్చచేస్తున్న హౌస్ మేట్స్.. మొదటి వారంలో ఎలిమినేషన్ కు నామినేట్ అయిన గంగవ్వ.. బిగ్ బాస్ లో ఇప్పటివరకు ఎవరికీ రానన్ని ఓట్లు గంగవ్వకు వస్తుండటం గ్రేట్..