బిగ్ బాస్ సీజన్ 4 లో ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది..కాగా,వైల్డ్ కార్డ్ ద్వారా జబర్దస్త్ అవినాష్, ఈరోజుల్లో ఫెమ్ సాయి, స్వాతి దీక్షిత్ లు ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం..