ఎప్పటినుండో మసేరేటి లీవెంటే బ్రాండ్ లగ్జరీ కారుపై మోజుపడిన హాట్ బ్యూటీ సన్నీ లియోన్.... ఇప్పుడా కార్ ని సొంతం చేసుకొని ఫుల్ ఖుషీగా ఉన్నానంటూ కారు తో ఉన్న ఫోటోను షేర్ చేసింది.