తెలుగు చిత్ర పరిశ్రమలో అందంతో, నటనతో ఫెమస్ అవుతూ వస్తున్నా టాప్ హీరోయిన్లు వీరే.. వరుస హిట్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేస్తూ రచ్ఛ చేస్తున్నారు.