నేను ఏ తప్పు చేయలేదు.. నన్ను ఎందుకు అరెస్ట్ చేసి, బకరాను చేశారు.. డోప్ పరీక్షలకు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వకుండా ఆసుపత్రిలో రచ్చ చేస్తున్న నటి సంజన గల్రానీ..పోలీసుల విచారణలో బయట పడ్డ సంజన సీక్రెట్ మ్యారేజ్..