యాంకర్ శ్రీముఖి సైలెంట్ అవ్వడానికి కారణం కొత్త షో లు ప్లాన్ చేయడమే..వుమానియా అంటూ ఓ ప్రోమోతో సోషల్ మీడియాలో వాలిపోయిన శ్రీముఖి..ఈ ప్రోమో లో శ్రీముఖి హాట్ గా కనిపించడంతో పలు విమర్శలు వినిపిస్తున్నాయి.