నాని, రానా కాంబినేషన్ లో రానున్న మల్టీ స్టారర్ సినిమా..ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్‌బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. వచ్చే ఏడాదిలో సినిమా ప్రారంభం కానుంది..