రజినీకాంత్ రానున్న ఎన్నికలలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల లారెన్స్ తలైవా పార్టీలో చేరుతున్నారని వార్త హల్చల్ చేసింది. అయితే లారెన్స్ మాత్రం రజినీ సీఎం అభ్యర్థి అయితేనే పార్టీలో చేరుతానని మెలికపెట్టారు.