‘జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్’ సినిమా ప్రొడ్యూసర్స్ కి నివేదా థామస్ చుక్కలు చూపించిందంట. టాకీ పార్ట్ ఫినిష్ అయ్యిన తరవాత సాంగ్స్ షూటింగ్ చెయ్యనని టార్చర్ పెట్టిందట. ఈటీవీలో టెలికాస్ట్ అయ్యే ‘అలీతో సరదాగా’ ప్రోగ్రామ్ లో నవీన్ చంద్ర ఈ విషయాలు అన్నీ చెప్పనున్నాడు. నివేదా థామస్ ఎంత టార్చర్ పెట్టినదీ, ఆమె నిజ స్వరూపం ఏంటనేదీ పూసగుచ్చినట్టు నవీన్ చంద్ర షోలో బయటపెట్టాడట.