తెలుగు చిత్ర పరిశ్రమలో మొదలైన సినిమాల సందడి..చిత్రీకరణలో బిజీగా ఉన్న కొత్త సినిమాలు..నాగశౌర్య సినిమా షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్..సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.