శ్వేతా బచ్చన్ అధిక మోతాదులో మద్యం తాగి ఓ బార్ నుండి బయటికి వస్తున్న వీడియో ట్రెండ్ చేస్తూ… ఇప్పుడేమంటారు అని జయాబచ్చన్ ప్రశ్నిస్తున్నారు నెటిజనులు. ఆమె చేసిన ఈ పని వల్ల అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ పరువు పోయింది. అసలే కోపం మీద వున్న నెటిజన్స్ ఇక ఛాన్స్ దొరికిందని ట్రోలింగ్ మొదలు పెట్టారు.