శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. సంజనా ఇస్లాం మతం లోకి మారిందని ప్రశాంత్ సంబర్గి తీవ్ర ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం కర్ణాటకలో ఈ విషయం గందరగోళంగా మారింది.