తనకు పోటీ వచ్చే వ్యక్తిని పరిచయం చేసిన సోనూసూద్..తన కొడుకు పుట్టిన రోజును పురస్కరించుకుని సోషల్ మీడియా లో ఒక ఫోటో ను షేర్ చేశాడు.ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది..