దేవిశ్రీ ప్రసాద్ ఎమోషనల్ అవ్వడానికి కారణం ఇదే.. తన గురువుతో పనిచేయక పోయిన కూడా తన ట్రాక్ ను కంపోజ్ చేసి యుట్యూబ్ ద్వారా విడుదల చేశారు. ప్రస్తుతం అవి ట్రెండ్ అవుతున్నాయి.