ప్రత్యూష సామాజిక సంస్థ’ ద్వారా రకరకాల సేవలు చేస్తూ వస్తోంది సమంత. అంగ వైకల్యం కలవారిని..అలాగే పేద ఆడపిల్లలను ఆదుకుని వారికి సాయం అందిస్తుంది. ఇక ఉపాసన అయితే.. అపోలో హాస్పిటల్ హెల్త్ ఆర్గనైజర్ గా మ్యాగజైన్ ఎడిటర్ గా ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఉపాసన బోలెడన్ని సోషల్ అవేర్ నెస్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందుకే సమంత, ఉపాసన లను ‘మోస్ట్ పవర్ ఫుల్ స్టార్ వైఫ్స్’ అంటున్నారు నెటిజన్లు.