ఓటీటీలో విడుదలకు మొగ్గు చూపుతున్న సినిమాలు..శర్వానంద్ లేటెస్ట్ మూవీ శ్రీకారం కూడా ఓటీటీలో విడుదలకు సిద్దమవుతోంది...సూర్య, అనుష్క, రాజ్ తరుణ్ నటించిన చిత్రాలు త్వరలో ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి.