బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ పై పాయల్ ఘోష్ చేసిన ఆరోపణల లో నిజం లేదంటూ... శిష్యుడు అనురాగ్ కు మద్దతు పలికాడు విమర్శల వర్మ. అనురాగ్ తనకు గత 20 ఏళ్లుగా తెలుసని.... అతను చాలా సున్నితమైన వ్యక్తిని అనురాగ్ కు సపోర్ట్ చేశాడు