రోజుకో కొత్త ప్రయోగం చేస్తున్న రష్మిక మందన్న.. వంటింట్లోకి ప్రవేశించి కొత్త వంటను పరిచయం చేసింది. తాజాగా పాన్ కేక్ తయారీ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..