హాట్ హీరోయిన్ షెర్లిన్ చోప్రా మరొక సెలబ్రెటీపై సంచలన ఆరోపణలు చేసింది. క్వాన్ టాలెంట్ ఏజెన్సీ కో ఫౌండర్ అనిర్భన్ తనతో అసభ్యంగా ప్రవర్తించారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలంగా మారాయి.