అమ్మ పుట్టిన రోజు సందర్బంగా సోషల్ మీడియాలో అమ్మతో ఉన్న ఫోటోను షేర్ చేసిన యాంకర్ అనసూయ.. సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్లతో వైరల్ అవుతున్న ఫోటో..