“నాకు ఇంజెక్షన్లు, సూదులు, మెడిసిన్ కి సంబంధిచినవి అంటే నాకు భయం. అందువల్ల, కొవిడ్19 శ్వాబ్ టెస్ట్ చెయ్యించుకోవడం అన్‌కంఫర్టబుల్‌గా అనిపించింది. అందుకు ట్రోల్ చెయ్యడం అన్యాయం” అని పాయల్ రాజ్‌పుత్ చెప్పుకొచ్చారు.