మరోసారి రెచ్చిపోయిన పాయల్ ఘోష్..అనురాగ్ కశ్యప్ ను వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్.. బాలీవుడ్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.. నాకు భద్రత కల్పించండి అంటూ గవర్నర్ ను కలిసింది..