కెప్టెన్ కోసం పోటీ పడుతున్న ఇంటి సభ్యులు..కిల్లర్ కాయిన్స్ టాస్క్ లో జరుగుతున్న గొడవలు.. కాయిన్స్ కోసం అవినాష్ దూకుడు పదర్శించాడు. దాంతో కాలుకు పెద్ద గాయం తగిలింది.ఈరోజు ఎపిసోడ్ మరింత రసవత్తరంగా సాగనుంది.కెప్టెన్ గా ఎవరు నిలుస్తారో చూడాలి..