ప్రభాస్ మూవీ అప్డేట్  కోసం ఎదురు చూస్తున్న అభిమానులు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రభాస్ లేటెస్ట్ పిక్స్.. కరోనా కారణంగా ఆగిపోయిన ప్రభాస్ మూవీ 'రాధేశ్యామ్' షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది..