బుల్లి తెర యాంకర్ రష్మీ గౌతమ్ ఓ సినిమాలో నటిస్తుంది.. యంగ్ హీరో నందు విజయ కృష్ణ, రష్మీ గౌతమ్ హీరో,హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం బొమ్మ బ్లాక్బస్టర్.. ఈ టీజర్ విడుదల సందర్భంగా రష్మీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది..