మరో కొత్త ప్రయోగం చేసిన ఆదా శర్మ.. హిప్ తో డ్యాన్స్ అదరగొట్టిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..