నాగార్జున నటించిన నిన్నే పెళ్ళడతా .. సినిమా వచ్చి 24 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ కు అదిరిపోయే గిఫ్ట్ ను పంపాడు నాగ్.. అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది..