తెలుగు అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదు.. ఈషా రెబ్బా మాత్రం అందాలను ఆరబోయడంలో వెనకడుగు వేయదు..ఫొటో షూట్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాకి వదిలింది. ఈ వీడియోలో ఆమె అందాన్ని, ఎక్స్ప్రెషన్స్ని చూసిన వారంతా ఫిదా అవ్వాల్సిందే..ఎర్రని చీరలో హాట్ గా ఉన్న ఈషా రెచ్చగొడుతోంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.