‘ఆర్ఆర్ఆర్’ షూట్ లో రామ్ చరణ్ జాయిన్ కానున్నారు. ఈలోపు ఎన్టీఆర్ మీద సీన్లు తెరకెక్కించనున్నారు. చరణ్ జాయిన్ అయ్యాక అతడి సీన్లు తీస్తారు