హీరో శింబు సరసన కాజల్ నటించనున్నారు. శింబు తండ్రి రాజేందర్ ఈ చిత్ర నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ చిత్రానికి సుశీంద్రన్ దర్శకత్వం వహించనుండగా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీ పూర్తి వివరాలు త్వరలో బయటికి రానున్నాయి.