త్వరలోనే ఓపెన్ అవ్వబోతున్న థియేటర్లు..కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సినిమా థియేటర్స్ పాటించాల్సిన నియమ నిబంధనలు గురించి మరింత క్లారిటీ ఇస్తూ ప్రకటనను విడుదల చేశారు.వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు..